Current Affairs Telugu October 2022 For All Competitive Exams

151) మెన్స్ T 20 వరల్డ్ కప్ – 2022 (క్రికెట్) లో అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించిన “ఆయాన్ ఖాన్” ఏ దేశానికి చెందిన వ్యక్తి ?

A) అప్ఘనిస్థాన్
B) బంగ్లాదేశ్
C) పాకిస్థాన్
D) యుఏఈ

View Answer
D) యుఏఈ

152) “International Internet Day” ఏ రోజున జరుపుతారు ?

A) Oct,28
B) Oct,29
C) Oct,30
D) Oct,31

View Answer
B) Oct,29

153) “Public Affairs Index – 2022” గురించి క్రింది వానలో సరైనవి ఏవి ?
1.ఈ లిస్ట్ ని కేంద్ర హోo మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
2.ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు:- హర్యానా,తమిళనాడు,కేరళ.
3.చిన్న రాష్ట్రాల కేటగిరిలో సిక్కిం మొదటి స్థానంలో నిలిచింది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
B) 2,3

154) “యునెస్కో (UNESCO) – MONDIACOLT – 2022” అనే కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూయార్క్
B) హెల్సింకి
C) వార్సా
D) మెక్సికో

View Answer
D) మెక్సికో

155) “Home Ministers Trophy For Best Police Training” ప్రైజ్ ని ఏ సంస్థ గెలుచుకుంది ?

A) NISA
B) ITBP
C) Assam Riffles
D) CRPF

View Answer
A) NISA

Spread the love

Leave a Comment

Solve : *
9 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!