Current Affairs Telugu October 2022 For All Competitive Exams

156) కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ నదిపై మొదటి సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల ఆమోదం తెలిపింది ?

A) నర్మద
B) యమునా
C) సబర్మతి
D) కృష్ణా

View Answer
D) కృష్ణా

157) ఈ క్రింది ఏ సంస్థ “Global Food Security Platform” ఇటీవల ప్రారంభించింది ?

A) FAO
B) ICRISAT
C) UN ECOSOC
D) IFC

View Answer
D) IFC

158) “Maa Bharati Ke Sapoot”అనే వెబ్ సైట్ ని ఎవరు ప్రారంభించారు ?

A) అమిత్ షా
B) రాజ్ నాథ్ సింగ్
C) నరేంద్ర మోడీ
D) ద్రౌపది ముర్మూ

View Answer
B) రాజ్ నాథ్ సింగ్

159) “The Carbett Papers” పుస్తక రచయిత ఎవరు ?
1. జిమ్ కార్బెట్.
2. అక్షయ్ షా.
3. స్టీఫెన్ ఆల్టర్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
B) 2,3

160) “కివీ ఇండియన్ హాల్ ఆఫ్ ప్రేమ్ – 2022” అవార్డు ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?

A) క్రైస్ట్ చర్చ్
B) హామిల్టన్
C) వెల్లిoగ్టన్
D) అక్లాండ్

View Answer
D) అక్లాండ్

Spread the love

Leave a Comment

Solve : *
23 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!