Current Affairs Telugu October 2022 For All Competitive Exams

166) PM నరేంద్ర మోడీ ఇటీవల ఈక్రింది ఏ నగరాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్ ని ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్ – ఢిల్లీ
B) ముంబయి – గాంధీనగర్
C) ఢిల్లీ – ముంబయి
D) అహ్మదాబాద్ – అలహాబాద్

View Answer
B) ముంబయి – గాంధీనగర్

167) “Tiger Triumph”ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – యు.ఎస్.ఏ ల మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్.
2. ఇది విశాఖపట్నంలో జరిగింది.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A) 1,2

168) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియాలో 5G సర్వీసులను ప్రారంభించిన మొదటి కంపెనీగా ఎయిర్టెల్ నిలిచింది.
2. దేశంలోనే8నగరాలు-ఢిల్లీ,ముంబై, వారణాశి, బెంగళూరు,చెన్నై,నాగపూర్ ,హైదరాబాద్, సిర్ గురి లో 5G సర్వీసులని ఎయిర్టెల్ ప్రారంభించింది.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A) 1,2

169) ఈ క్రింది వానిలో సరైనవి ఏవి ?
1.ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నాల్గవ లీడ్స్ – 2022 సర్వే రిపోర్ట్ ని విడుదల చేశారు.
2. ఈ సర్వేని DPIIT, ఎర్నెస్ట్ & యంగ్ కలిసి విడుదల చేశాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

170) “DAKSH” అనే సూపర్ టెక్ యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) DPIIT
C) RBI
D) IIT – Madras

View Answer
C) RBI

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 ⁄ 5 =