Current Affairs Telugu October 2022 For All Competitive Exams

176) జన్యు మార్పిడి చేసిన ఆవాల వాణిజ్య సాగు కి ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఆమోదం తెలిపింది ?

A) చైనా
B) ఇండియా
C) ఇండోనేషియా
D) ఆస్ట్రేలియా

View Answer
D) ఆస్ట్రేలియా

177) 4వ “Heli – India” సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) గురుగ్రాం
B) న్యూ ఢిల్లీ
C) శ్రీనగర్
D) అంబాలా

View Answer
C) శ్రీనగర్

178) “పంగా సియాస్ ఐకేరియా” అనే కొత్త క్యాట్ ఫిష్ ని ఇటీవల ఏ నదిలో గుర్తించారు ?

A) కావేరి
B) మహానది
C) బ్రహ్మపుత్ర
D) గోదావరి

View Answer
A) కావేరి

179) “FIPRESCI” ఈ క్రింది ఏ చిత్రాన్ని “బెస్ట్ ఇండియన్ మూవీ” గా ఇటీవల డిక్లేర్ చేసింది ?

A) మదర్ ఇండియా
B) లగాన్
C) దంగల్
D) పతేర్ పాంచాలీ

View Answer
D) పతేర్ పాంచాలీ

180) అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ గోల్డ్ కీపర్ ఆఫ్ ది ఇయర్ గా ఇటీవల ఎవరు నిలిచారు ?
1.మెన్స్ – PR శ్రీజేష్
2.ఉమెన్స్ – సవిత పూనియా

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 × 27 =