Current Affairs Telugu October 2022 For All Competitive Exams

181) యుఎస్ఏ ప్రెసిడెంట్ చేత “లైఫ్ టైం అచీవ్మెంట్” అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి కి ఇచ్చారు ?

A) నీనా గుప్తా
B) లీసా స్తలేకర్
C) వివేక్ లాల్
D) నాన్సీ ఫెలోసీ

View Answer
C) వివేక్ లాల్

182) ప్రపంచ అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ ఎయిర్ పోర్టు ఏ స్థానంలో నిలిచింది ?

A) 8
B) 7
C) 9
D) 10

View Answer
D) 10

183) ” ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్” గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?

A) NS రాజన్
B) AK అనిల్ కుమార్
C) నితిన్ గుప్తా
D) నిధి చిబ్బార్

View Answer
B) AK అనిల్ కుమార్

184) “Global TB Report – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని WHO విడుదల చేసింది.
2.2021సంII లో దాదాపు 10.6 మిలియన్ల జనాభా TB బారిన పడ్డారు. ఇందులో 1.6 మిలియన్ల మంది చనిపోయారు అని ఈ రిపోర్ట్ తెలిపింది.

A) 1 మాత్రమే సరైనది
B) 1,2
C) 2
D) ఏదీ కాదు

View Answer
B) 1,2

185) నిర్మలా సీతారామన్ గారు ఏ రాష్ట్రంలో కొత్తగా IIFT-“Indian Institute of Foreign Trade”ని ఇటీవల ఏ రాష్ట్రం/UT లో ప్రారంభించారు ?

A) గుజరాత్
B) ఢిల్లీ
C) ఆంధ్ర ప్రదేశ్
D) తమిళనాడు

View Answer
C) ఆంధ్ర ప్రదేశ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 × 2 =