Current Affairs Telugu October 2022 For All Competitive Exams

186) SAIL సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ నగరం నుండి విమాన సేవలు ప్రారంభించాలని AAI తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ?

A) కాన్పూర్
B) దుర్గాపూర్
C) రూర్కెలా
D) భటిండా

View Answer
C) రూర్కెలా

187) క్రికెట్ లో లింగ సమానత్వాన్ని, స్త్రీ సాధికారితని పెంపొందించేందుకు ICC ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది ?

A) WEF
B) IMF
C) World Bank
D) UNICEF

View Answer
D) UNICEF

188) ఈ క్రింది వానిలో సరియైనవి ఏది ?
1. ISA (International Solar Alliance) నీ 2015 లో ఇండియా, ఫ్రాన్స్ లు కలిసి ఏర్పాటు చేశాయి
2. ఇటీవల ISA ప్రెసిడెంట్ , కో- ప్రెసిడెంట్ దేశాలుగా ఇండియా, ఫ్రాన్స్ లు ఎన్నికయినాయి

A) 1,2 రెండూ సరైనవే
B) కేవలం 2 మాత్రమే
C) కేవలం 1 మాత్రమే
D) ఏదీ కాదు

View Answer
A) 1,2 రెండూ సరైనవే

189) ఇటీవల ప్రారంభించిన “5G – NSA -( Non Standalone) Core” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) CDAC
B) IIT – మద్రాస్
C) IIT – హైదరాబాద్
D) C – DOT

View Answer
D) C – DOT

190) దీపావళి రోజుని ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో పబ్లిక్ స్కూల్ హాలిడే గా ప్రకటించింది ?

A) లండన్
B) న్యూయార్క్
C) వాషింగ్టన్
D) శాన్ ఫ్రాన్సిస్కో

View Answer
B) న్యూయార్క్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 + 3 =