Current Affairs Telugu October 2022 For All Competitive Exams

191) ఇండియన్ నేవీ “నిస్తార్, నిపుణ్” అనే డైవింగ్ సపోర్ట్ వెసెల్స్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది ?

A) విశాఖ పట్నం
B) కొచ్చి
C) ముంబయి
D) కోల్ కత్తా

View Answer
A) విశాఖ పట్నం

192) ఇటీవల ప్రకటించిన అర్థశాస్త్రం నోబెల్ అవార్డు గ్రహీత ఎవరు ?
1.బెన్ షాలోమ్ బెర్నాంకే.
2.డగ్లస్.లు.డైమండ్. 3.ఫిలిప్.హెచ్. డైబ్ విగ్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3

193) “Tele – MANAS” అనే టెలి మెడిసిన్ నెట్వర్క్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) త్రిపుర
D) కేరళ

View Answer
A) కర్ణాటక

194) “దుర్గావతి” అనే టైగర్ రిజర్వుని ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నారు ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) ఛత్తీస్ ఘడ్
D) మధ్య ప్రదేశ్

View Answer
D) మధ్య ప్రదేశ్

195) ఇటీవల 100 మీటర్ల హార్డిల్స్ ని 13 సెకండ్లలో పూర్తిచేసిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఎవరు ?

A) హిమదాస్
B) ద్యుతి చంద్
C) వినీష్ ఫోగట్
D) జ్యోతి యర్రాజీ

View Answer
D) జ్యోతి యర్రాజీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
13 − 7 =