Current Affairs Telugu October 2022 For All Competitive Exams

16) “Weapon System Branch For Officers” ని ఇటీవల ఈ క్రింది ఏ విభాగం ఏర్పాటు చేసింది ?

A) Indian Army
B) Indian Navy
C) Indian Coast Guard
D) Indian Airforce

View Answer
D) Indian Airforce

17) “IAEA – International Atomic Energy Association” ప్రధాన కార్యాలయం ఏది ?

A) పారిస్
B) జెనీవా
C) బ్రస్సెల్స్
D) వియత్నా

View Answer
D) వియత్నా

18) ఇండియన్ రైల్వేస్ ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జీరో కార్బన ఉద్గారాలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?

A) 2040
B) 2050
C) 2030
D) 2035

View Answer
C) 2030

19) ప్రధాని ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలోని దసరా ఉత్సవాల్లో పాల్గొని తద్వారా అందులో పాల్గొన్న మొదటి ప్రధానిగా నిలిచారు ?

A) మైసూర్ దసరా
B) అహ్మదాబాద్ దసరా
C) కుల్లూ దసరా
D) హైదరాబాద్ దసరా

View Answer
C) కుల్లూ దసరా

20) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ – 2023 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనుంది
2. ఈ క్రీడల మస్కట్ – తజుని

A) కేవలం 1 మాత్రమే
B) కేవలం 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
19 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!