Current Affairs Telugu October 2022 For All Competitive Exams

196) ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ పార్కుని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది ?

A) మధ్య ప్రదేశ్
B) ఛత్తీస్ ఘడ్
C) ఉత్తరాఖండ్
D) హర్యానా

View Answer
D) హర్యానా

197) హీరో మోటో కార్ప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?

A) హృతిక్ రోషన్
B) వరుణ్ ధావన్
C) రామ్ చరణ్
D) జాన్ అబ్రహం

View Answer
C) రామ్ చరణ్

198) ఇండియాలో మొట్టమొదటి అల్యూమినియం ఫ్రైట్ రేక్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) భువనేశ్వర్
B) చిత్తరంజన్
C) ఎలహంక
D) పటియాలా

View Answer
A) భువనేశ్వర్

199) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి (సహాయ) ఫగ్గాన్ సింగ్ కులస్తే “Saras Food Festival – 2022″నీ ప్రారంభించారు.
2.SHG గ్రూపులకు చెందిన మహిళ ఆహార ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు “Saras Food Festival” ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

200) “Nilotinib” అనేది ఒక ——— ?

A) క్యాన్సర్ డ్రగ్
B) ఒక కొత్త కప్ప జాతి
C) కోవిడ్ 19 వ్యాక్సిన్
D) కొత్తగా కనిపెట్టిన SARS – LOV2వైరస్ రకం

View Answer
A) క్యాన్సర్ డ్రగ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 − 16 =