Current Affairs Telugu October 2022 For All Competitive Exams

201) ఇండియన్ మార్కెట్ లో “బిలియన్ డాలర్ బ్రాండ్” గా ఇటీవల ఏది నిలిచింది ?

A) Sprite
B) Thums Up
C) Mazaa
D) Frooti

View Answer
A) Sprite

202) ఇటీవల ప్రధాని మోదీ , UN సెక్రటరీ జనరల్ కలిసి ప్రారంభించిన ” LIFE” అనే మిషన్ దేనికి సంబంధించినది?

A) Livelihood
B) Enterprenuer ship
C) Flex fuel cells
D) Environment

View Answer
D) Environment

203) చంద్రయాన్ – 3 మిషన్ ని ఇస్రో ఏ సంవత్సరంలోపు ప్రయోగించనుంది ?

A) జూన్ 2024
B) డిసెంబర్ 2023
C) జూలై 2025
D) జూన్ 2023

View Answer
D) జూన్ 2023

204) “Emissions Gap Report” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) IPCC
B) UNFCCC
C) German Watch
D) UNEP

View Answer
D) UNEP

205) “పరమ్ – కామరూప” సూపర్ కంప్యూటర్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలో ప్రారంభించారు ?

A) ఐఐటీ – ఖరగ్ పూర్
B) ఐఐటీ – గాంధీనగర్
C) ఐఐటీ – మండి
D) ఐఐటీ – గువాహటి

View Answer
D) ఐఐటీ – గువాహటి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 − 13 =