Current Affairs Telugu October 2022 For All Competitive Exams

206) అంధుల T – 20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?

A) MS ధోనీ
B) సచిన్ టెండూల్కర్
C) విరాట్ కోహ్లీ
D) యువరాజ్ సింగ్

View Answer
D) యువరాజ్ సింగ్

207) “టెల్ అవీవ్ ఓపెన్ – 2022” టెన్నిస్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) దిమిత్రి మిద్వదేవ్
B) రఫెల్ నాదల్
C) నోవాక్ జకోవిచ్
D) మారిన్ సిలిక్

View Answer
C) నోవాక్ జకోవిచ్

208) ఇటీవల కేంద్ర క్యాబినెట్ 2023 – 24 (మార్కెటింగ్ నిజన్) కాలానికి ఎన్ని రబీ పంటల MSP ని పెంచింది ?

A) 24
B) 14
C) 12
D) 6

View Answer
D) 6

209) ఇండియా ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి మిస్సైల్స్ & ఆయుధాలు ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ?

A) అర్మేనియా
B) సింగపూర్
C) సౌతాఫ్రికా
D) కజకిస్థాన్

View Answer
A) అర్మేనియా

210) “India's Pakistan Conundrum – Managing a Complex Relationship” పుస్తక రచయిత ఎవరు ?

A) శరత్ సభర్వాల్
B) ఆర్. సుబ్రహ్మణ్యం
C) KV ఆనంద్
D) విజయ్ గోఖలే

View Answer
A) శరత్ సభర్వాల్

Spread the love

Leave a Comment

Solve : *
9 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!