211) ఇండియాలో పూర్తి డిజిటల్ అక్షరాస్యతని సాధించిన మొదటి పంచాయతీగా ఏ గ్రామం నిలిచింది ?
A) పల్లి (జమ్మూ అండ్ కాశ్మీర్)
B) పుల్లంపురా (కేరళ)
C) కామ్ థాంగ్ (మేఘాలయ)
D) ఇండోర్ (మధ్య ప్రదేశ్)
212) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 2018 – 19 పర్యాటక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
2. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్ చేతుల మీదుగా ఇచ్చిన అవార్డుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉత్తరాఖండ్, మహారాష్ట్ర నిలిచాయి.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
213) 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి ?
A) దక్షిణ కొరియా
B) జపాన్
C) చైనా
D) సౌదీ అరేబియా
214) “CSIR – Council of Scientific & Industrial Research ” యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ?
A) రాష్ట్రపతి
B) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి
C) పరిశ్రమల మంత్రి
D) ప్రధాని
215) “Jeypore Airport” ఏరాష్ట్రంలో ఉంది ?
A) ఒడిషా
B) కర్ణాటక
C) మధ్య ప్రదేశ్
D) ఛత్తీస్ ఘడ్