Current Affairs Telugu October 2022 For All Competitive Exams

216) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.IPRC – “ISRO Propulsion Research Complex”- మహేంద్రగిరి తమిళనాడు లో ఉంది.
2. ఇటీవల IPRC విజయవంతంగా “Pressure Chamber Test” ని పూర్తి చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

217) ఇటీవల ఏ నగరంలో 136 ఫీట్ల ఎత్తైన దుర్గా పూజ పండల్ ఏర్పాటు చేశారు ?

A) కాన్పూర్
B) లక్నో
C) కోల్ కత్తా
D) దుర్గాపూర్

View Answer
B) లక్నో

218) “ఆపరేషన్ గరుడ” ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) BSF
B) NIA
C) IB
D) CBI

View Answer
D) CBI

219) భారతదేశ “మొట్టమొదటి 24 x 7 సోలార్ పవర్ విలేజ్” ఏది ?

A) పల్లి (జమ్మూ & కాశ్మీర్)
B) మొదీరా(గుజరాత్)
C) ఇండోర్ (మధ్య ప్రదేశ్)
D) బెళగావి (కర్ణాటక)

View Answer
B) మొదీరా(గుజరాత్)

220) ఇటీవల FY 23(2022- 23) లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది ?

A) 7.2%
B) 6.5%
C) 7.0%
D) 6.8%

View Answer
B) 6.5%

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!