Current Affairs Telugu October 2022 For All Competitive Exams

221) “PM – కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ – 2022” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) ICAR – న్యూ ఢిల్లీ
B) IARI – న్యూ ఢిల్లీ
C) ICRISAT – హైదరాబాద్
D) AIIMS – న్యూ ఢిల్లీ

View Answer
B) IARI – న్యూ ఢిల్లీ

222) 37వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి ?

A) ఉత్తర ప్రదేశ్
B) హర్యానా
C) మహారాష్ట్ర
D) గోవా

View Answer
D) గోవా

223) ఇటీవల వార్తలు నిలిచిన ICG – “Internationation Co Ordinating Group” ఒక ———— ?

A) UNEP ఏర్పాటుచేసిన ఒక కాలుష్యం నియంత్రణ కమిటీ
B) ఏర్పాటుచేసిన ద్రవ్య నియంత్రణ కమిటీ
C) ప్రపంచంలోవివిధరకాలమహమ్మారివ్యాధులు వచ్చినప్పుడు వివిధవ్యాధులవ్యాక్సిన్లనినియంత్రణసమన్వయంచేసేఒకగ్రూపు
D) కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి కొరకుWHO ఏర్పాటుచేసిన హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్

View Answer
C) ప్రపంచంలోవివిధరకాలమహమ్మారివ్యాధులు వచ్చినప్పుడు వివిధవ్యాధులవ్యాక్సిన్లనినియంత్రణసమన్వయంచేసేఒకగ్రూపు

224) “Saturn Awards – 2022” లో ఈక్రింది ఏ చిత్రం ఉత్తమ చిత్రంలో అవార్డుని గెలుపొందింది ?

A) RRR
B) Jai Bheem
C) Chelle Show
D) Pink

View Answer
A) RRR

225) ఇటీవల ఉమెన్స్ ఏషియా కప్ – 2022 (క్రికెట్) ని ఏ జట్టు గెలుచుకుంది ?

A) పాకిస్థాన్
B) శ్రీలంక
C) బంగ్లాదేశ్
D) ఇండియా

View Answer
D) ఇండియా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
5 − 5 =