Current Affairs Telugu October 2022 For All Competitive Exams

231) “SCO కోఆర్డినేటర్స్ మీటింగ్ – 2022” ని ఏ దేశం నిర్వహించనుంది ?

A) ఇండియా
B) ఉజ్బెకిస్తాన్
C) చైనా
D) తజకిస్థాన్

View Answer
A) ఇండియా

232) ఇటీవల ప్రధాని శంఖుస్థాపన చేసిన దీసా ఎయిర్ బెస్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హర్యానా
B) ఉత్తర ప్రదేశ్
C) రాజస్థాన్
D) గుజరాత్

View Answer
D) గుజరాత్

233) ఇటీవల వార్తల్లో నిలిచిన “సుఖ పైక నది” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) బీహార్
B) అస్సాం
C) కేరళ
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

234) “From Dependence to Self Reliance” పుస్తక రచయిత ఎవరు ?

A) సి. రంగరాజన్
B) YV రెడ్డి
C) D. సుబ్బారావు
D) భీమల్ జలాన్

View Answer
D) భీమల్ జలాన్

235) ఇటీవల ” Most Popular GI Food” అవార్డుని ఏది గెలుచుకుంది?

A) హైదరాబాది హలీం
B) రసగుల్లా
C) తిరుపతి లడ్డు
D) మైసూర్ పాక్

View Answer
A) హైదరాబాది హలీం

Spread the love

Leave a Comment

Solve : *
21 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!