Current Affairs Telugu October 2022 For All Competitive Exams

236) ఇటీవల ప్రధాని ప్రారంభిoచిన IIIT – “Indian Institute of Information Technology” ఉనా (Una)ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) ఉత్తర ప్రదేశ్
D) గుజరాత్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

237) “పెగట్రాన్” అనే సంస్థ ఐ ఫోన్ ఉత్పత్తి సెంటర్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) చెన్నై
B) బెంగళూర్
C) బెంగళూర్
D) పూణే

View Answer
A) చెన్నై

238) నరేంద్ర మోడీ “Mission Schools of Excellence” అనే మిషన్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) Kalol
B) Adalaj
C) Bhuj
D) Gandhi Nagar

View Answer
B) Adalaj

239) ఇటీవల ప్రకటించిన “సెంటి మిలియనీర్స్ – 2022” రిపోర్ట్ లో భారత్ ఏ స్థానంలో ఉంది?

A) 3
B) 4
C) 5
D) 2

View Answer
A) 3

240) డ్రోన్ల తయారీ కోసం లాక్ హీడ్ మార్టేన్ సంస్థతో ఈ క్రింది ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది ?

A) Skyroot
B) Digantara
C) Garuda
D) IG – Drones

View Answer
C) Garuda

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 + 29 =