Current Affairs Telugu October 2022 For All Competitive Exams

241) “ICAO – ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ కమిటీ (ATC) చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు ఎన్నికైనారు ?

A) షెఫాలీ జునేజా
B) అశోక్ భూషణ్
C) DJ పాండియన్
D) రమేష్ వర్మ

View Answer
A) షెఫాలీ జునేజా

242) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల”ఆదిత్య – L1 మిషన్” యొక్క ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా శంకర సుబ్రహ్మణ్యం ని నియమించారు.
2. ఆదిత్య – L1 మిషన్ ని NASA,ISRO కలిసి ఏర్పాటు చేశాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

243) ఇటీవల USAID సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో “Trees Outside Forest in India – TOFI” అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది ?

A) కేరళ
B) మధ్య ప్రదేశ్
C) ఛత్తీస్ ఘడ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

244) “Ambedkar : A Life” పుస్తక రచయిత ఎవరు ?

A) Dr.BR అంబేద్కర్
B) ప్రకాష్ అంబేద్కర్
C) బొజ్జా తారకం
D) శశి థరూర్

View Answer
D) శశి థరూర్

245) ఇరానీ ట్రోఫీ ఈ క్రింది ఏ క్రీడకు సంబంధించినది ?

A) ఫుట్ బాల్
B) హాకీ
C) బ్యాడ్మింటన్
D) క్రికెట్

View Answer
D) క్రికెట్

Spread the love

Leave a Comment

Solve : *
1 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!