Current Affairs Telugu October 2022 For All Competitive Exams

21) ఇండియాకి చెందిన గౌర్స్ ని ఈక్రింది ఏ దేశంలో పున: ప్రవేశం చేయనున్నారు ?

A) పాకిస్థాన్
B) నేపాల్
C) బంగ్లాదేశ్
D) శ్రీలంక

View Answer
D) శ్రీలంక

22) ఇటీవల 100% బ్యాంకింగ్ ఆపరేషన్లని డిజిటలైజేషన్ దేశంలోని మొదటి జిల్లా ఏది ?

A) పాలక్కడ్
B) అలప్పుజా
C) ఇండోర్
D) లెహ్

View Answer
D) లెహ్

23) “TER – Terai Elephant Reserve” ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) కేరళ
D) కర్ణాటక

View Answer
A) ఉత్తర ప్రదేశ్

24) DSCI -“Data Security Council of India” యొక్క CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) సలీల్ పరేఖ్
B) నందన నీలేకని
C) వినాయక్ గాడ్సే
D) నితిన్ గుప్తా

View Answer
C) వినాయక్ గాడ్సే

25) WEF యొక్క గ్లోబల్ లైట్ హౌస్ నెట్ వర్క్ లోకి ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలు మనదేశం నుండి చోటు దక్కించుకున్నాయి ?
1.Dr.Reddy's.
2.Cipla.
3.Mondelez.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 × 23 =