Current Affairs Telugu October 2022 For All Competitive Exams

246) “Living Planet Report – 2022″ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) IUCN
B) UNEP
C) WWF
D) IPCC

View Answer
C) WWF

247) NASA తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో మైక్రోబ్స్ పై ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ పరిశోధన జరిపింది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఏఐఐఎమ్ ఎస్ – న్యూ ఢిల్లీ
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐటీ – బాంబే

View Answer
A) ఐఐటీ – మద్రాస్

248) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల NSO వ్యవసాయం & అనుబంధ రంగాల GVO (Gross Value Output) రాష్ట్రాల పనితీరు రికార్డు లిస్ట్ ని విడుదల చేసింది.
2. ఈ లిస్ట్ లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు:- తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

249) “రోజ్ గార్ మేళా” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనినే అక్టోబర్ ,22,2022న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. 10 లక్షల మంది యువతకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

250) “IBSAMAR – VII” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – బ్రెజిల్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగే మారిటైం ఎక్సర్సైజ్ .
2.2022లో ఈ ఎక్సర్సైజ్ సౌత్ ఆఫ్రికాలోని పోర్టు ఎలిజిబెత్ లో జరుగుతుంది. ఇందులో ఇండియా నుండి INS- తర్కాష్ పాల్గొంటుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
Explanation:C
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
24 − 9 =