Current Affairs Telugu October 2022 For All Competitive Exams

251) “Climate Transparency Report – 2022” ఈ క్రింది ఏ దేశాలకి సంబంధించినది ?

A) ASEAN
B) OPEC
C) EU
D) G – 20

View Answer
D) G – 20

252) భారత ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థపై 1337 కోట్ల పెనాల్టీని విధించింది ?

A) OPPO
B) VIVO
C) Google
D) Twitter

View Answer
C) Google

253) ఈక్రింది వానిలో సరైనవి ఏవి ?
1.2022సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను సాధించిన దేశంలోని ఏకైక రాష్ట్రం – తమిళనాడు.
2.జల్ జీవన్ మిషన్100%లక్ష్యాన్ని సాధించిన UT/రాష్ట్రాలు:-గోవా,తెలంగాణ,హర్యానా,పుదుచ్చేరి, దాద్రనగర్ హవేలీ,డయ్యు డామన్,అండమాన్&నికోబార్.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

254) ఇండియా ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాలతో కలిసి మొదటిసారిగా త్రైపాక్షిక నేవీ ఎక్సర్ సైజ్ లో పాల్గొంది ?

A) సౌత్ ఆఫ్రికా, ఇజ్రాయిల్
B) మొజాంబిక్, టాంజానియా
C) కువైట్, ఖతార్
D) యుఎఈ, సౌదీ అరేబియా

View Answer
B) మొజాంబిక్, టాంజానియా

255) “వరల్డ్ కూచిపూడి నాట్యోత్సవం – 2022” వేడుకలు ఎక్కడ జరిగాయి ?

A) తిరుపతి
B) తిరుచిరాపల్లి
C) మధురై
D) విజయవాడ

View Answer
D) విజయవాడ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
5 × 13 =