Current Affairs Telugu October 2022 For All Competitive Exams

256) ఇండియాలో 1st గ్రీన్ డాటా సెంటర్ ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Google
B) Microsoft
C) TCS
D) Phone Pe

View Answer
D) Phone Pe

257) అణు సామర్థ్యం కలిగిన “అగ్ని” ప్రైమ్ మిస్సైల్స్ ని ఇటీవల ఎక్కడి నుండి ప్రయోగించారు ?

A) రాజస్థాన్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

258) UN జియో స్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) పారిస్
C) జెనీవా
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

259) ఇటీవల GI గుర్తింపు పొందిన జపాన్ కి చెందిన నిహోన్ష్ ఒక ——– ?

A) స్వీట్
B) పికెల్
C) కంప్యూటర్ బిప్
D) ఆల్కహాల్ పానీయం

View Answer
D) ఆల్కహాల్ పానీయం

260) “Global Multidinensional Poverty Index – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని WEF విడుదల చేస్తుంది.
2. 2005 – 06 నుండి 2019 – 21 మధ్య కాలంలో ఇండియాలో దాదాపు 415 మిలియన్ల జనాభా పేదరికంలోకి కూరుకుపోయారని ఈ రిపోర్టు తెలిపింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 + 16 =