Current Affairs Telugu October 2022 For All Competitive Exams

261) ఇటీవల జరిగిన 36వ జాతీయ క్రీడల్లో యోగాసన స్వర్ణం గెలిచిన మొదటి వ్యక్తిగా ఎవరు నిలిచారు ?

A) పూజా పటేల్
B) భవీనా పటేల్
C) అనిత దేశాయ్
D) ప్రియా శర్మ

View Answer
A) పూజా పటేల్

262) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల SIPRI (సిప్రి) సంస్థ ఏసియా -పసిఫిక్ ప్రాంతంలో రక్షణ రంగo ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దేశాల జాబితాను ప్రచురించింది.
2.ఈ SIPRI జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది మొదటి మూడు స్థానాల్లో చైనా,జపాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

263) ఈ క్రింది వానిలో అండర్ – 17 మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1. ఇది ఇండియాలో భువనేశ్వర్, గోవా, నవీ ముంబై వేదికల్లో అక్టోబర్ 11- 30,2022 తేదీలలో జరుగుతుంది.
2. ఈ క్రీడల మస్కట్ – ఇభా.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

264) “ఆప్టిమస్” అనే హ్యూమనాయిడ్ రోబో ని ఈ క్రింది ఏ వ్యక్తి ప్రారంభించారు ?

A) బిల్ గేట్స్
B) జో బైడెన్
C) సత్యనాదెళ్ళ
D) ఎలాన్ మస్క్

View Answer
D) ఎలాన్ మస్క్

265) 2022 సెప్టెంబర్ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ లీస్ట్ లో సరైనవి ఏవి ?
1.మెన్స్ – మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్).
2. ఉమెన్స్ – హర్మాన్ ప్రీత్ కౌర్ (ఇండియా).

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 + 8 =