266) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల అక్టోబర్ 23, 2022 రోజున ఇస్రో, శ్రీహరికోట నుండి దాదాపు 36 శాటిలైట్స్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2.LVM3 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్లను ప్రయోగించారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
267) గూగుల్ లో సంస్కృతం భాషలో సెర్చింగ్ చేసేందుకు సులువైన మార్గాలు అందించేందుకు ఈ క్రింది ఏ సంస్థ గూగుల్ తో MOU కుదుర్చుకుంది ?
A) ICCR
B) NITI Ayog
C) CBSE
D) AICTE
268) SARS – COV – 2 వైరస్ కి ఇండియాలో మొట్టమొదటి యాంటీడోట్ ఏది ?
A) COVEX – 19
B) ANACOVAX
C) VINCOV – 19
D) ANTICOV – 19
269) ఇటీవల ASI వారు 26 బుద్దిస్ట్ గుహలని ఎక్కడ గుర్తించారు ?
A) బందిపూర్ టైగర్ రిజర్వ్
B) బాంధవ ఘర్ టైగర్ రిజర్వ్
C) ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్
D) పలమావు టైగర్ రిజర్వ్
270) శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన “Pygmy Gross Hopper”ని ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A) కేరళ
B) తమిళనాడు
C) అస్సాం
D) ఒడిషా