Current Affairs Telugu October 2022 For All Competitive Exams

271) ఈ క్రింది ఏ రాష్ట్రం దేశంలో మొదటిసారిగా ట్రైబల్స్ కి సంబంధించిన ఎన్ సైక్లోపీడియాని ఇటీవల ప్రచురించింది ?

A) ఒడిషా
B) జార్ఖండ్
C) మధ్య ప్రదేశ్
D) అస్సాం

View Answer
A) ఒడిషా

272) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 3000F(ఫారడే)సామర్థ్యం గల హైపవర్ సూపర్ కెపాసిటర్ ప్రముఖ బ్యాటరీ ఉత్పత్తి సంస్థGODIమొట్టమొదటిసారిగా ఇండియాలో తయారు చేసింది.
2. ఇండియాలో బ్యాటరీ అమ్మకాల్లో (లిథియం అయాన్ సేల్స్)BIS సర్టిఫికేషన్ పొందిన మొదటి సంస్థ – GODI.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

273) ఈ క్రింది ఏ సంస్థ “ఆపరేషన్ మేఘచక్ర” ని ఇటీవల ప్రారంభించింది ?

A) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
B) ITBP
C) BSF
D) CBI

View Answer
D) CBI

274) “యుధ్ అభ్యాస్ – 2022” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – యూకే మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్.
2. ఇది నవంబర్ 15 – డిసెంబర్ 2, 2022 వరకు ఉత్తరాఖండ్ లో జాలీలో జరగనుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2

275) “World Statistics Day”గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2010 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న UN Statistical Commission నిర్వహిస్తుంది.
2. 2022 థీమ్:- “Data for Sustainable Development”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 + 6 =