Current Affairs Telugu October 2022 For All Competitive Exams

276) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.జాతీయ మహిళా కమిషన్ మొదటి చెర్ పర్సన్ – జయంతి పట్నాయక్.
2. జాతీయ మహిళా కమిషన్ ని 1992లో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A) 1,2

277) ICAO ఇటీవల ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ?

A) 2030
B) 2045
C) 2070
D) 2050

View Answer
D) 2050

278) ఈ క్రింది ఏ రాష్ట్రంలోని రాణి పేటలో LCNG – లిక్విఫైడ్ కoప్రెస్స్ డ్ నాచురల్ గ్యాస్ స్టేషన్ ని ప్రారంభించారు ?

A) అస్సాం
B) తమిళనాడు
C) ఆంధ్ర ప్రదేశ్
D) గుజరాత్

View Answer
B) తమిళనాడు

279) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల UNDP – OPHI సంస్థలు కలిసి 2005 – 06 నుండి 2019 – 21 కాలంలో ఇండియాలో దాదాపు 415 మి|| జనాభా పేదరికంలోకి కూరుకుపోయాయని తెలిపాయి
2.UN ప్రకారం అత్యధిక పేదలు ఉన్న దేశాల్లో ఇండియా, నైజీరియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

280) PM నరేంద్ర మోడీ మహాకాల్ లోక్ కారిడార్ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) రాజస్థాన్
D) మధ్య ప్రదేశ్

View Answer
D) మధ్య ప్రదేశ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
6 + 10 =