Current Affairs Telugu October 2022 For All Competitive Exams

281) “Ambedkar : A Life” పుస్తకాన్ని ఎవరు రాయనున్నారు ?

A) రాజేష్ తల్వార్
B) సుబ్రహ్మణ్యo
C) మల్లిఖార్జున్ ఖర్గే
D) శశి థరూర్

View Answer
D) శశి థరూర్

282) “NDC Synthesis Report – 2022” ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNFCCC
B) IPCC
C) UNEP
D) IUCN

View Answer
A) UNFCCC

283) ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత “సుబ్బు అరుముగం” ఈ క్రింది ఏ కళలో ప్రావీణ్యులు ?

A) కథక్
B) కలరియ పట్టు
C) భారతనాట్యం
D) విల్లుపట్టు

View Answer
D) విల్లుపట్టు

284) “అన్నా మే వాంగ్” ఇటీవల ఈ క్రింది ఏ దేశ కరెన్సీ పై ముద్రించిన మొదటి ఆసియా మహిళగా నిలిచారు ?

A) యుకె
B) ఇటలీ
C) కెనడా
D) యుఎస్ ఏ

View Answer
D) యుఎస్ ఏ

285) “Tagore & Gandhi : Walking Alone,Walking Together” పుస్తక రచయిత ఎవరు ?

A) శశథరూర్
B) రుద్రాక్ష్ ముఖర్జీ
C) విజయ్ గోఖలే
D) రాజేష్ తల్వార్

View Answer
B) రుద్రాక్ష్ ముఖర్జీ

Spread the love

Leave a Comment

Solve : *
9 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!