Current Affairs Telugu October 2022 For All Competitive Exams

286) Her Start అనే స్టార్టర్ ఫ్లాట్ ఫాం ని ఈక్రింది ఏ సంస్థ ప్రారంభించింది

A) నీతి అయోగ్
B) DPIIT
C) T – Hub
D) గుజరాత్ యూనివర్సిటీ

View Answer
D) గుజరాత్ యూనివర్సిటీ

287) DGCA నుండి “Aerodrome Licence” పొందిన “మోపా” ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఒడిషా
B) గోవా
C) మహారాష్ట్ర
D) రాజస్థాన్

View Answer
B) గోవా

288) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జర్మనీ, జపాన్ లని వెనక్కి నెట్టి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిల్వనుందని IMF తెలిపింది ?

A) FY 28
B) FY 27
C) FY 30
D) FY 29

View Answer
A) FY 28

289) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు ప్యాసింజర్ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండాలన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ?

A) Jan 2023
B) Oct 2023
C) June 2023
D) Jan 2024

View Answer
B) Oct 2023

290) “హర్ ఘర్ జల్ స్కీo” ని ఇటీవల 100% సాధించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం ని డిక్లేర్ చేశారు ?

A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) ఉత్తరాఖండ్
D) గుజరాత్

View Answer
D) గుజరాత్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
2 ⁄ 1 =