Current Affairs Telugu October 2022 For All Competitive Exams

291) క్లౌడ్ గేమింగ్ కోసం ఈ క్రింది ఏ కంపెనీ ప్రపంచంలో మొదటిసారిగా ల్యాప్ టాప్ లని తయారు చేయనుంది ?

A) Apple
B) DELL
C) HP
D) Google

View Answer
D) Google

292) ఇటీవల జరిగిన “సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ 2022” విజేతగా ఎవరు నిలిచారు ?

A) సెర్జియో పెరేజ్
B) లూయిస్ హామిల్టన్
C) సెబాస్టియన్ వేటెల్
D) లెక్ లెర్క్

View Answer
A) సెర్జియో పెరేజ్

293) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇస్రో కి చెందిన చంద్రయాన్ – 2 మిషన్ చంద్రునిపై సోడియం నిల్వలను గుర్తించింది.
2. చంద్రయాన్ 2 లోని ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ “CLASS” చంద్రునిపై సోడియం నిల్వలు గుర్తించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

294) “భామ అస్కెడ్ డ్యాం” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) మధ్య ప్రదేశ్
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) మహారాష్ట్ర

295) ఈ క్రింది వానిలో సరైన జతలని గుర్తించండి ?
1. సుజయ్ లాల్ థావో సెన్ – CRPF (Director General- DG).
2. అనీష్ దయాళ్ సింగ్ – ITBP (DG).

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C) 1, 2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 − 7 =