Current Affairs Telugu October 2022 For All Competitive Exams

26) ఇటీవల బంగ్లాదేశ్ ని తాకిన సైక్లోన్ /తుఫాన్ పేరేంటి ?

A) తాక్తే
B) హమాస్
C) గులాబో
D) సిత్రాంగ్

View Answer
D) సిత్రాంగ్

27) “Ease of Doing Business”రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?(ఇండియాలో)

A) NITI Ayog
B) World Bank
C) RBI
D) DPIIT

View Answer
D) DPIIT

28) “e – Chhawani” అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) రక్షణ శాఖ
B) వాణిజ్య, పరిశ్రమలు
C) ఎమ్ ఎస్ ఎమ్ ఈ
D) ఆర్థిక శాఖ

View Answer
A) రక్షణ శాఖ

29) రాబందుల సంరక్షణ కొరకు ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం స్టేట్ లెవల్ కన్జర్వేషన్ కమిటీని ఏర్పాటు చేసింది ?

A) తమిళనాడు
B) కేరళ
C) మధ్య ప్రదేశ్
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A) తమిళనాడు

30) ఈ క్రింది ఏ కంపెనీ యొక్క FFV – SHEV ప్రాజెక్టుని నితిన్ గడ్కరీ ఇటీవల ప్రారంభించారు ?

A) టయోటా
B) టాటా
C) మారుతి సుజుకి
D) మహీంద్రా

View Answer
A) టయోటా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 − 26 =