Current Affairs Telugu October 2022 For All Competitive Exams

296) ఇటీవల IMF భారత GDP FY23లో ఎంత ఉంటుందని తెలిపింది ?

A) 6.8%
B) 7.2%
C) 6.9%
D) 7.0%

View Answer
A) 6.8%

297) NIV – “National Institute of Virology ” యొక్క జోనల్ ఇన్ స్టిట్యూట్ లని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. దిబ్రూఘర్.
2. హైదరాబాద్.
3. జబల్ పూర్.

A) 1,2
B) 1,3
C) 2,3
D) 1,2,3

View Answer
B) 1,3

298) “Svante Paabo” కి ఇటీవల ఈ క్రింది ఏ విభాగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు ?

A) Medicine
B) Chemistry
C) Physics
D) Economy

View Answer
A) Medicine

299) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “మేఘదూత్ “అనే అడవిని అభివృద్ధి చేయనున్నారు ?

A) ఇండోర్
B) హోషంగా బాద్
C) ఉజ్జయిని
D) భోపాల్

View Answer
C) ఉజ్జయిని

300) ఈ క్రింది ఏ దేశంలో 91వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ?

A) ఇండియా
B) ఆస్ట్రియా
C) ఫ్రాన్స్
D) ఇటలీ

View Answer
B) ఆస్ట్రియా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
11 + 20 =