Current Affairs Telugu October 2022 For All Competitive Exams

301) MNCFC – “Mahalanobis National Crop Forecast Centre” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) కటక్
B) హైదరాబాద్
C) గువాహటి
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ

302) పాఠశాలల్లో e – లెర్నింగ్ ని ప్రమోట్ చేసేందుకు ఈ క్రింది ఏ రాష్ట్రం “Teach With Tech” అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) కేరళ
D) గోవా

View Answer
A) మహారాష్ట్ర

303) అత్యధిక చక్కర ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఏ దేశం నిలిచింది ?

A) బ్రెజిల్
B) క్యూబా
C) చైనా
D) ఇండియా

View Answer
D) ఇండియా

304) ఇండియాలో మొట్టమొదటి పెట్రోల్ తో నడిచే డ్రోన్ పేరేంటి ?

A) GARVDA
B) IG – DRONE
C) DH – Agrigator
D) Skyroot

View Answer
C) DH – Agrigator

305) PM నరేంద్ర మోడీ ఇటీవల “బల్క్ డ్రగ్ పార్క్”ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు ?

A) నైనిటాల్
B) డెహ్రాడూన్
C) ఉనా
D) ఇండోర్

View Answer
C) ఉనా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 ⁄ 3 =