Current Affairs Telugu October 2022 For All Competitive Exams

306) “Emissions Gap Report – 2022” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) జర్మన్ వాచ్
B) WEF
C) UNEP
D) IUCN

View Answer
C) UNEP

307) ఇటీవల ఈ క్రింది ఈ నగరానికి “World Green City Award – 2022” లభించింది ?

A) ఇండోర్
B) షిల్లాంగ్
C) గువాహటి
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 + 24 =