31) “The World University Ramkings-2023″గూర్చిక్రింది వానిలో సరైనవిఏవి?
1.ఇందులోమొదటి3స్థానాల్లో ఆక్స్ఫర్డ్(UK),హార్వార్డ్(USA) ,కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలునిలిచాయి
2.IISC-బెంగళూరుఓవరాల్ ర్యాంకింగ్251-300ర్యాంకింగ్ సాధించిoదికాగాఇదిఇండియాలో1stర్యాంకులో నిలిచింది
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
32) ప్రపంచ నెంబర్ వన్ బాస్మతి రైస్ బ్రాండ్ గా ఇటీవల ఈ క్రింది ఏ బ్రాండ్ గుర్తింపు పొందింది ?
A) Daawat
B) Kohinoor
C) India Gate
D) Heritage
33) ఇండియా ఇటీవల ఈక్రింది ఏ దేశంతో “White Shipping Information Exchange” కోసం సంతకం చేసింది?
A) ఆస్ట్రేలియా
B) ఇజ్రాయెల్
C) ఇరాన్
D) న్యూజిలాండ్
34) ఇండియాలో మొట్టమొదటి “గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ” ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A) NIT – శ్రీనగర్
B) IIT – మద్రాస్
C) IISC – బెంగళూర్
D) IIT – హైదరాబాద్
35) “NTPC Auraiya Gas Power Plant” ఎక్కడ ఉంది ?
A) రాయ్ పూర్ (ఛత్తీస్ ఘడ్)
B) ధారాపూర్ (మహారాష్ట్ర)
C) కలిబురిగ (కర్ణాటక)
D) డిబియాపూర్ (ఉత్తర ప్రదేశ్)