Current Affairs Telugu October 2022 For All Competitive Exams

36) “AUKUS” లో సభ్య దేశాలు ఏవి ?
1. ఆస్ట్రేలియా.
2. యుఎస్ ఏ.
3. సౌత్ కొరియా.
4. యుకె

A) 1,2,3
B) 2,3,4
C) 1,2,4
D) 1,2,3,4

View Answer
C) 1,2,4

37) ఈ క్రింది వానిలో సరైన జతులని గుర్తించండి ?
1. దుర్గావతి – పశ్చిమబెంగాల్.
2. దుద్వా – ఉత్తర ప్రదేశ్.
3. సిమ్లి పాల్ – ఒడిషా.

A) 2,3
B) 1,3
C) 1,2
D) 1,2,3

View Answer
A) 2,3

38) “SAMRIDDHI – 2022 – 23” అనే స్కీం ఈక్రింది ఏ ప్రభుత్వం ప్రారంభించింది ?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) హర్యానా
D) రాజస్థాన్

View Answer
A) ఢిల్లీ

39) “World Cotton Day” గురించి ఈ క్రింది వానిలో సరైనవి ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం 2019 నుండి అక్టోబర్ 7న WHO జరుపుతుంది.
2. 2022 థీమ్:- “Weaving a Better Future For Cotton”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

40) “Umtrew” నది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) త్రిపుర
B) అస్సాం
C) మిజోరాం
D) మేఘాలయ

View Answer
D) మేఘాలయ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
6 ⁄ 1 =