Current Affairs Telugu October 2022 For All Competitive Exams

41) “ఆస్టియో ఫోరోసిస్” దేనికి సంబంధించిన వ్యాధి ?

A) కాలేయం
B) కిడ్నీలు
C) గుండె
D) ఎముకలు

View Answer
D) ఎముకలు

42) LCH – “Light Combat Helicopter” ని ఇటీవల ఈక్రింది ఏ ఎయిర్ బేస్ లో ప్రవేశపెట్టారు ?

A) ఖడక్ వాస్లా
B) అంబాలా
C) జోధ్ పూర్
D) పూణే

View Answer
C) జోధ్ పూర్

43) “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 3.0” ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) ద్రౌపది ముర్ము
D) అనురాగ్ ఠాకూర్

View Answer
D) అనురాగ్ ఠాకూర్

44) ప్రికాషన్ డోస్ 100% కవరేజ్ భారత మొదటి రాష్ట్రం/UT ఏది ?

A) ఢిల్లీ
B) అండమాన్ & నికోబార్
C) పుదుచ్చేరి
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
B) అండమాన్ & నికోబార్

45) “అసోలా భట్టి వైల్డ్ లైఫ్ శాంక్షుయరీ” ఎక్కడ ఉంది ?

A) హర్యానా
B) రాజస్థాన్
C) ఢిల్లీ
D) గుజరాత్

View Answer
C) ఢిల్లీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
6 × 14 =