Current Affairs Telugu October 2023 For All Competitive Exams

46) ” హరిమౌ శక్తి (Harimau Shakti- 2023″ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – మలేషియాల మధ్య ఆర్మీ ఎక్సర్ సైజ్
2.Oct, 23 – Nov 5, 23 తేదీలలో మేఘాలయలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్ లో ఈ ఎక్సర్ సైజ్ జరుగుతుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

47) ” HARBINGER – 2023″ అనే గ్లోబల్ హాకథాన్ ని ఏ సంస్థ నిర్వహించింది ?

A) NITI Ayog
B) DPIIT
C) RBI
D) IIT – మద్రాస్

View Answer
C) RBI

48) సంప్రీతి ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా – శ్రీలంక మధ్య ఎక్సర్ సైజ్
2. 2023లో ఈ ఎక్సర్ సైజ్ మేఘాలయలోని ఉమ్ రోయ్ (Umroi) లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

49) ఈ క్రింది ఏ వ్యక్తికి ” Mother Teressa Memorial Award For Social Justice – 2023″ అవార్డుని ఇచ్చారు ?

A) Mahisa Amni
B) Narges Mohammadi
C) సుధామూర్తి
D) కిరణ్ బేడి

View Answer
B) Narges Mohammadi

50) 19th PLFS సర్వే ప్రకారం April – June 2023 నిరుద్యోగ రేటు ఎంత ?

A) 6.6%
B) 7.6%
C) 7.8%
D) 7.2%

View Answer
A) 6.6%

Spread the love

Leave a Comment

Solve : *
26 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!