Current Affairs Telugu October 2023 For All Competitive Exams

51) FY 2023- 24 లో వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.5%
B) 6.3%
C) 6.9%
D) 7.1%

View Answer
B) 6.3%

52) SAFF (South Asian Foot Ball Federation) U -19 (అండర్ -19) విజేతగా ఏ దేశం నిలిచింది ?

A) బంగ్లాదేశ్
B) ఇండియా
C) థాయిలాండ్
D) పాకిస్తాన్

View Answer
B) ఇండియా

53) ఇటీవల భారత పర్యటనకి వచ్చిన సమియా సులుహ్ హాసన్ ఏ దేశ ప్రెసిడెంట్ ?

A) టాంజానియా
B) జాంబియా
C) సుడాన్
D) అల్జీరియా

View Answer
A) టాంజానియా

54) ఇటీవల జరిగిన అబుదాబి మాస్టర్స్ -2023 women’s singles) బ్యాడ్మింటన్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) PV సింధు
B) ఉన్నతి హుడా
C) పుల్లెల గాయత్రి
D) కరోలినా మారిన్

View Answer
B) ఉన్నతి హుడా

55) ICC వరల్డ్ కప్ 2023 (mens) కి ‘ గ్లోబల్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు?.

A) MS ధోని
B) రీకి పాo ల్టింగ్
C) వీరేంద్ర సెహ్వాగ్
D) సచిన్ టెండూల్కర్

View Answer
D) సచిన్ టెండూల్కర్

Spread the love

Leave a Comment

Solve : *
13 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!