56) “Neev Literature Festival 2023” ఏ నగరంలో జరిగింది ?
A) వడోదర
B) వారణాశి
C) ఇండోర్
D) బెంగళూరు
57) “Apna Chandrayan (అప్నా చంద్రయాన్) ” అనే వెబ్ పోర్టల్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) ISRO
B) INSpace
C) Skyroot
D) NCERT
58) DARK – Disabled Aircraft Recovery Kit ని ఏర్పాటుచేసిన ఆసియాలోని మొదటి ఎయిర్ పోర్ట్ ఏది ?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) బెంగళూరు
D) హైదరాబాద్
59) ఇటీవల IORA (Indian Ocean Rim Association) ఏ దేశం అధ్యక్ష దేశం గా బాధ్యతలు చేపట్టింది?
A) ఇండియా
B) మారిషస్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్
60) కటి బిహు (Kati Bihu) ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) పంజాబ్
B) జార్ఖండ్
C) త్రిపుర
D) అస్సాం