61) మహిళల భద్రత కోసం GPS ద్వారా Panic Button వ్యవస్థని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది ?
A) కర్ణాటక
B) ఛత్తీస్ ఘడ్
C) ఉత్తర ప్రదేశ్
D) తెలంగాణ
62) ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లోని ఏ ప్రాంతంలో భూకంపం సంభవించింది ?
A) కాబుల్
B) కాందహర్
C) మజర్ – ఏ షరీఫ్
D) హెరాట్
63) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల IISc – బెంగళూరు “Nano PtA” అనే ఎంజైమ్ ని అభివృద్ధి చేశారు.
2.”Nano PtA”ఎంజైమ్ వ్యర్థ జలాల్లో విష పదార్థాలని శుద్ధి చేస్తుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
64) ఇటీవల ఇస్రో ప్రయోగించిన TVD -1 (Test Vehicle Abort Mission – 1) ఏ మిషన్ కి సంబంధించినది?
A) ఆదిత్య – L1
B) గగన్ యాన్
C) శుక్రయాన్
D) చంద్రయాన్ – 2
65) “Award for Global Leadership” ని ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) నరేంద్ర మోడీ
B) Dy చంద్రచూడ్
C) మన్మోహన్ సింగ్
D) ద్రౌపది ముర్ము