Current Affairs Telugu October 2023 For All Competitive Exams

76) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “Green Bond Standards” ఏ సంస్థ/ఏ దేశం అనుమతించింది ?

A) USA
B) UK
C) NASA
D) EU

View Answer
D) EU

77) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ సెంటర్లు కలిగిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) కేరళ
B) గుజరాత్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
A) కేరళ

78) ఆపరేషన్ అజయ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని భారత ప్రభుత్వం ప్రారంభించింది
2. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులని సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేందుకు దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

79) ఇటీవల 1st GCCEM (Global Conference on Cooperation in Enforcement Matters) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) జెనీవా

View Answer
B) న్యూఢిల్లీ

80) ఇటీవల ” Jio (MAMI) Film Festival” ఏ నగరంలో జరిగింది ?

A) గోవా
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) ముంబాయి

View Answer
D) ముంబాయి

Spread the love

Leave a Comment

Solve : *
15 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!