81) ఇటీవల KVIC సంస్థ తన కొత్త కాదు ఇండియా అవుట్ లెట్ ని ఎక్కడ ప్రారంభించింది ?.
A) IIT – ఢిల్లీ
B) IIT – బాంబే
C) IIT – కాన్పూర్
D) AIIMS – ఢిల్లీ
82) సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచంలో మొదటి GSH (Global Solution Hub)ని ఎక్కడ ప్రారంభించారు ?
A) రియాద్
B) మాడ్రిడ్
C) లండన్
D) పారిస్
83) “Banni Festival” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) ఆంధ్రప్రదేశ్
B) తమిళనాడు
C) ఒడిషా
D) జార్ఖండ్
84) 16వ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ?
A) బెంగళూరు
B) కొచ్చి
C) నాగపూర్
D) చెన్నై
85) ఇటీవల 40,000 గెలాక్సీలని కలిపి గెలాక్సీ అట్లాస్ రూపొందించారు. దీని పేరేంటి ?
A) Mega Galaxy
B) Siena Galaxy
C) Hexa
D) Helena