86) ఇటీవల UNO (జెనీవా) కి భారత అంబాసిడర్ / భారత శాశ్వత ప్రతినిధి గా ఎవరు నియమాకం అయ్యారు ?
A) TS తిరుమూర్తి
B) అరిందం బగ్చి
C) లలిత్ కుమార్
D) VS సంపత్
87) ఇటీవల CIF వారి యొక్క గ్లోబల్ ఇండియన్ అవార్డుని ఎవరికి ప్రధానం చేశారు ?
A) నరేంద్ర మోడీ
B) సుధామూర్తి
C) వెంకయ్య నాయుడు
D) మన్మోహన్ సింగ్
88) ఇటీవల ” Ghauri Weapon System” ని ఏ దేశం ప్రయోగించింది ?
A) ఇండియా
B) పాకిస్థాన్
C) నేపాల్
D) ఇజ్రాయెల్
89) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” Yak Churpi” ఏ రాష్ట్రం కి చెందినది ?
A) జమ్మూ & కాశ్మీర్
B) అరుణాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) అస్సాం
90) ఇటీవల టాటా లిటరేచర్ లైవ్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – 2023 ని ఎవరికి ఇచ్చారు ?
A) సుధా మూర్తి
B) CS లక్ష్మి
C) MS స్వామినాథన్
D) గుల్జార్