Current Affairs Telugu October 2023 For All Competitive Exams

91) ఏనుగుల సంరక్షణ కోసం ” AI – Powered Elephant Protection System” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కేరళ
B) కర్ణాటక
C) పశ్చిమ బెంగాల్
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

92) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని ” National Icon” గా నియమించింది ?

A) షారుఖ్ ఖాన్
B) రాజ్ కుమార్ రావు
C) ప్రభాస్
D) అల్లు అర్జున్

View Answer
B) రాజ్ కుమార్ రావు

93) “Women, Power and Cancer” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) WHO
B) UN Women
C) Lancet
D) UNICEF

View Answer
C) Lancet

94) ఇటీవల 2nd ఎడిషన్ ” Army Commander’s Conference” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) ఉదంపూర్
B) డెహ్రాడూన్
C) షిమ్లా
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

95) సౌత్ ఏషియాలో మొట్టమొదటి “Aircraft Recovery Training School” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) బెంగళూరు
B) చెన్నై
C) ముంబాయి
D) విశాఖపట్నం

View Answer
A) బెంగళూరు

Spread the love

Leave a Comment

Solve : *
18 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!