Current Affairs Telugu October 2023 For All Competitive Exams

96) ఇటీవల ఇండియా మొట్టమొదటి “High -Tech Training Centre For Divyagjan Sports” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ట్రైన్ ఉన్నారు ?

A) వడోదర
B) గ్వాలియర్
C) కాన్పూర్
D) లక్నో

View Answer
B) గ్వాలియర్

97) “Orunodoi 2.0” స్కీం ఏ రాష్ట్రానికి చెందినది?

A) ఒడిషా
B) అస్సాం
C) మధ్యప్రదేశ్
D) నాగాలాండ్

View Answer
B) అస్సాం

98) మతపరమైన , భాషాపరమైన విద్యాసంస్థలు కూడా SC , ST, OBC రిజర్వేషన్ లని సుప్రీంకోర్టు నియమాలకి అనుగుణంగా పాటించాలని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది ?

A) బాంబే
B) అలహాబాద్
C) కలకత్తా
D) మద్రాస్

View Answer
D) మద్రాస్

99) PM -SVANidhi పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2020
B) 2019
C) 2021
D) 2022

View Answer
A) 2020

100) ఇటీవల ఇండియన్ ఆర్మీ 1st Vertical Wind Tunnel ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది ?

A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!