101) ఇటీవల SBI యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) MS ధోని
B) సచిన్
C) విరాట్ కోహ్లీ
D) రోహిత్ శర్మ
102) 2024- ఆస్కార్ అవార్డులకి భారత్ నుండి నామినేట్ అయిన చిత్రం ఏది ?
A) ది కాశ్మీరీ ఫైల్స్
B) కాంతారా
C) జై భీమ్
D) 2018
103) 22nd లా కమీషన్ చైర్మన్ ఎవరు?
A) జస్టిస్ K.T శంకరన్
B) రితురాజ్ అవాస్థి
C) అజిత్ ప్రకాష్ షా
D) PK జైన్
104) 2023 నోబెల్ కెమిస్ట్రీ ప్రైస్ ఎవరికి ఇచ్చారు ?
1.Moungi.G.Bawendi
2.Louis E.Brus
3.Alexei l.Ekin
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
105) ఇటీవల ప్రారంభించిన Akhaura – Agartala రైల్ లింక్ ఏ రెండు దేశాల మధ్య ఉంది?
A) బంగ్లాదేశ్ – ఇండియా
B) ఇండియా – నేపాల్
C) ఇండియా – భూటాన్
D) ఇండియా – మయన్మార్