106) చైనా నిర్మించిన స్పేస్ స్టేషన్ ఏంటి?
A) Shenzhou
B) Tiangong
C) Hongbo
D) Hanghzou
107) ఇటీవల జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
A) ఉత్తర ప్రదేశ్
B) మహారాష్ట్ర
C) రాజస్థాన్
D) ఢిల్లీ
108) ” Nagorno – Karabakh” ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదం ?
A) ఇరాన్ – ఇరాక్
B) ఇజ్రాయిల్ – జోర్డాన్
C) ఉక్రెయిన్ – రష్యా
D) ఆర్మేనియా – అజర్ బైజాన్
109) ఇటీవల 8th WIF (World Investment Forum) సమావేశం ఎక్కడ జరిగింది?
A) అబుదాబి
B) దుబాయ్
C) లండన్
D) న్యూయార్క్
110) “Five Eyes Alliance” లో సభ్య దేశాలు ఏవి ?
1.USA
2.UK
3.Canada
4.Australia
5.New Zealand
6.Finland
A) 1, 3, 4, 6
B) 2, 5, 6
C) 1, 2, 4
D) 1, 2, 3, 4, 5