111) ఇటీవల స్వామినారాయన్ అక్షర్ ధామ్ టెంపుల్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) న్యూజెర్సీ
B) లండన్
C) మెల్ బోర్న్
D) సిడ్నీ
112) ” Vikram -I” అనే శాటిలైట్ ని ఏ సంస్థ ప్రయోగించనుంది ?
A) దిగంతర
B) వ్యోమ్
C) అగ్నికుల్
D) స్కైరూట్
113) “National Smart Cities Conclave- 2023” లో బెస్ట్ స్మార్ట్ సిటీ స్పాట్ గా ఏ నగరం ఎంపికైంది ?
A) ఇండోర్
B) సూరత్
C) బెంగళూరు
D) పూణే
114) ఇటీవల ” Satyajit Ray Excellence in film Life time Award” నీ ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) సంజయ్ లీలా భన్సాలీ
B) మైఖేల్ డగ్లస్
C) జేమ్స్ కామెరూన్
D) SS రాజమౌళి
115) ఇటీవల INS – బియాస్ ని అప్ గ్రేడ్ చేసేందుకు రక్షణ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) కొచ్చిన్ షిప్ యార్డ్
B) మజ్ గావ్ డాక్
C) L & T
D) హిందుస్థాన్ షిప్ యార్డ్