116) ఇటీవల BWF World Junior Championships – 2023 (బ్యాడ్మింటన్) పోటీలు ఎక్కడ జరిగాయి ?
A) USA
B) UK
C) స్పెయిన్
D) థాయ్ లాండ్
117) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1.NICF ( National Institute of Communication Finance) – న్యూ ఢిల్లీ
2.IICA (India Institute of Corporate Affairs) – గురుగ్రాం
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
118) ” Bharat Tex – 2024″ ఎక్కడ జరుగనుంది ?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) బెంగళూరు
D) ముంబాయి
119) ఇండియాలో మొట్టమొదటి ” Wifi 6 – Ready Brondbond network” ని ఏ రెండు సంస్థలు ప్రారంభించాయి?
A) Jio – Nokia
B) Jio – Google
C) Nokia – TATA play
D) Jio – BSNL
120) ఇటీవల టెక్నాలజీ & భారతీయ భాషా సమ్మిట్ ఎక్కడ జరిగింది ?
A) ఇండోర్
B) వారణాశి
C) గాంధీనగర్
D) న్యూఢిల్లీ