121) దేశంలో మొట్టమొదటిసారిగా అధికారిక Tree, Flower, Bird, Species ని ప్రకటించిన జిల్లా ఏది ?
A) వయనాడ్
B) కాసర్ గడ్
C) ఎర్నాకుళం
D) కోయంబత్తూర్
122) ఇటీవల అజయ్ జడేజా ఏ దేశ క్రికెట్ జట్టుకి మెంటర్ గా నియామకం అయ్యారు?
A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) జింబాబ్వే
D) ఆఫ్ఘనిస్తాన్
123) Burevestnik మిస్సైల్ ని ఏ దేశం పరీక్షించనుంది ?
A) USA
B) ఇజ్రాయెల్
C) నార్త్ కొరియా
D) రష్యా
124) ఇటీవల 52nd GST కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది?
A) లక్నో
B) ఇండోర్
C) గాంధీనగర్
D) న్యూఢిల్లీ
125) M – ANITRA యాప్ ఏ జంతువు కొనుగోలు, అమ్మకం కి సంబంధించినది ?
A) Macaque
B) Mithun
C) Elephant
D) Lion