126) ” ఆపరేషన్ శేష” దేనికి సంబంధించినది?
A) అక్రమ ఎర్రచందనం, కలప రవాణా ఆపేందుకు
B) తిరుపతిలో అక్రమంగా మాదకద్రవ్యాల వ్యాపారులని అరెస్టు చేసేందుకు
C) CBI ఏర్పాటుచేసిన ఇంటిలిజెన్స్ ఆపరేషన్
D) ఇండియన్ ఆర్మీ కి
127) ఇటీవల Cirium (సీరియం) సంస్థ రిపోర్ట్ ప్రకారం ” World’s Most Punctual Airport” ఏది?
A) న్యూయార్క్
B) లండన్
C) పారిస్
D) బెంగళూరు
128) ఇటీవల I2U2 – షేర్పా మీటింగ్ ఎక్కడ జరిగింది?
A) న్యూయార్క్
B) దుబాయ్
C) న్యూఢిల్లీ
D) అబుదాబి
129) 17th CII Annual Tourism Summit ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) షిమ్లా
D) ముంబాయి
130) “Global Maritime India Summit – 2023” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) విశాఖపట్నం
C) కొచ్చి
D) మంగళూరు